Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి 235 మంది భారతీయులతో ఢిల్లీ చేరిన రెండో విమానం.. వీడియో ఇదిగో

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం (Hamas) రోజురోజుకు తీవ్రతరమవుతున్నది. దీంతో యుద్ధభూమి నుంచి భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నది.

Operation Ajay (Credits: X)

Newdelhi, Oct 14: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం (Hamas) రోజురోజుకు తీవ్రతరమవుతున్నది. దీంతో యుద్ధభూమి నుంచి భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నది. దీనికోసం ఆపరేషన్‌ అజయ్‌ (Operation Ajay) కార్యక్రమాన్ని మూడు రోజుల క్రితం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్‌ (Israel) నుంచి మొదటి విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీలో ల్యాండ్‌ అయింది. తాజాగా మరో విమానం దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రయాణికులు పెద్దఎత్తున వందేమాతరం నినాదాలు చేశారు.

Dress Code in Puri Temple: పూరీ జగన్నాథ ఆలయంలో డ్రెస్‌ కోడ్‌.. వచ్చే జనవరి 1 నుంచి కోడ్ అమల్లోకి.. ఆలయంలో మెరుగైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరచడమే లక్ష్యం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement