Puri, Oct 15: పూరీలోని (Puri) శ్రీ జగన్నాథుని ఆలయంలో (Jagannath Temple) మెరుగైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరచడం కోసం హుందాగా కనిపించే దుస్తులను ధరించాలని భక్తులను శ్రీ జగన్నాథ్‌ దేవాలయ పాలక మండలి కోరింది. పురుషులు ప్యాంట్‌, చొక్కా, ధోతీ, పంచె వంటివాటిని ధరించవచ్చునని, స్త్రీలు చీర, సల్వార్‌ కమీజ్‌ వంటివాటిని ధరించవచ్చునని తెలిపింది. వచ్చే జనవరి 1 నుంచి డ్రెస్‌ కోడ్‌ (Dress Code) అమల్లోకి వస్తుందని పేర్కొంది.

IDA Bollaram Fire Accident: బొల్లారంలోని అమర్ ల్యాబ్స్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఒకేసారి పేలిన రెండు రియాక్టర్లు.. ప్రమాద సమయంలో నైట్‌షిఫ్ట్‌ లో 15 మంది కార్మికులు.. 9 మందికి తీవ్రగాయాలు.. పేలుడు శబ్దానికి ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీసిన స్థానికులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)