PETA: మాంసాహారులతో సెక్స్ చేయవద్దని పెటా పిలుపు, మరి మహిళల సంగతి ఏంటంటూ పెటాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

అయితే ఈ పిలుపుపై సెటైర్లు పేలుతున్నాయి.

Image used for representational purpose | (Photo credits: Pixabay/RitaE)

Sex Strike With Meat Eating Men: నాన్‌-వెజ్‌ తినే మగవాళ్లతో శృంగారంలో పాల్గొనకూడదంటూ మహిళాలోకానికి మూగజీవాల హక్కుల పరిరక్షక సంస్థ పెటా పిలుపునిచ్చిన సంగతి విదితమే. అయితే ఈ పిలుపుపై సెటైర్లు పేలుతున్నాయి. పెటా ప్రచారంలో ఏమాత్రం వాస్తవికత లేదని పేర్కొంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. సెప్టెంబర్‌ 22వ తేదీన పెటా తన బ్లాగు పోస్టులో ఇలా రాసుకొచ్చింది. ‘‘చేతిలో బీరు బాటిళ్లు.. ముక్కతో మగవాళ్లు ఎంజాయ్‌ చేస్తుంటారు. కానీ, అది మూగజీవులకు మాత్రమే హాని కాదు.. ఈ భూమికి కూడా. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడానికి మహిళల కంటే పురుషులే ఎక్కువ కారణం.ముఖ్యంగా మాంసం తినే మగవాళ్లు పర్యావరణ కాలుష్యానికి 41 శాతం కారణం అవుతున్నారు అంటూ పెటా ఓ పోస్ట్‌ ఉంచింది. ఈ కారణంతో.. సె* స్ట్రైక్‌ చేయాలని, తద్వారా వాళ్లను శాఖాహారులుగా మార్చాలంటూ పెటా పిలుపు ఇచ్చింది.

Here's Tweets

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)