Google Doodle: మలయాళీ సినిమా తొలి హీరోయిన్ పీకే రోజీకి గూగుల్ ప్రత్యేక డూడుల్
మలయాళీ సినిమా తొలి హీరోయిన్ పీకే రోజీ 120వ జయంతి సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ తో ఆమెకు నివాళి అర్పించింది. తిరువనంతపురంలో రోజీ 1903లో జన్మించారు. విగతకుమారన్ వంటి పలు చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు.
Thiruvananthapuram, Feb 10: మలయాళీ సినిమా తొలి హీరోయిన్ పీకే రోజీ 120వ జయంతి సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ తో ఆమెకు నివాళి అర్పించింది. తిరువనంతపురంలో రోజీ 1903లో జన్మించారు. విగతకుమారన్ వంటి పలు చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)