Dennis Austin: పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ సాఫ్ట్‌ వేర్‌ సృష్టికర్త డెన్నిస్‌ ఆస్టిన్‌ కన్నుమూత

‘పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌’ సాఫ్ట్‌ వేర్‌ రూపకర్తల్లో ఒకరైన డెన్నిస్‌ ఆస్టిన్‌ (76) అమెరికాలో కన్నుమూశారు.

Credits: X

Newdelhi, Sep 11: ‘పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌’ (Powerpoint Presentation) సాఫ్ట్‌ వేర్‌ (Software) రూపకర్తల్లో ఒకరైన డెన్నిస్‌ ఆస్టిన్‌ (Dennis Austin) (76) అమెరికాలో కన్నుమూశారు. ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్‌ తో బాధపడుతున్నారని, సెప్టెంబర్‌ 1న కాలిఫోర్నియాలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారని ఆస్టిన్‌ కుమారుడు మైఖేల్‌ ఆస్టిన్‌ తాజాగా మీడియాకు తెలిపారు. ఎంఐటీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన డెన్నిస్‌ ఆస్టిన్‌, ఫోర్‌థాట్‌ కంపెనీలో సాఫ్ట్‌ వేర్‌ డెవలపర్‌గా ‘పవర్‌ పాయింట్‌’ను సృష్టించటంలో ముఖ్య భూమిక వహించారు.

Thane Accident: థానెలో ఘోరం.. లిఫ్ట్ పడిపోయి ఏడుగురి కార్మికుల దుర్మరణం.. వీడియోతో

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now