Raipur Fire: ఘోర అగ్ని ప్రమాదం వీడియో ఇదిగో, ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్‌లో ఒక్కసారిగా ఎగసిన మంటలు, ఆఫీసు లోపల చిక్కుకున్న ఉద్యోగులు
చత్తీస్‌ఘఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదం కారణంగా సెంటర్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.
చత్తీస్‌ఘఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదం కారణంగా సెంటర్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందగానే ఘటనా స్ధలానికి అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సూసైడ్ వీడియో ఇదిగో, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగి
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)