Ranveer Kissing Grylls: బాబోయ్ ఇవేమి ముద్దులు సామి, బేర్ గ్రిల్స్ మీద పడి ఎక్కడబడితే అక్కడ ముద్దులు పెట్టేసిన హీరో రణవీర్ సింగ్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఈ వీడియోలో రణవీర్ బేర్ గ్రిల్స్ మీద పడి ముద్దులతో చంపేశాడు. బేర్ గ్రిల్స్ మెడమీద, బుగ్గల మీద ఎక్కడపడితే అక్కడ ముద్దులతో నింపాడు. ఈ వీడియోని షేర్ చేసిన నెటిజన్లు ఛీ ఇదేమి బుద్ది రణవీర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ బేర్ గ్రిల్స్ని ముద్దులతో ముంచెత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రణవీర్ vs వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ నెట్ ఫ్లిక్స్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రణవీర్ బేర్ గ్రిల్స్ మీద పడి ముద్దులతో చంపేశాడు. బేర్ గ్రిల్స్ మెడమీద, బుగ్గల మీద ఎక్కడపడితే అక్కడ ముద్దులతో నింపాడు. ఈ వీడియోని షేర్ చేసిన నెటిజన్లు ఛీ ఇదేమి బుద్ది రణవీర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)