Pakisthan Viral: ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చిన మహిళ.. పాకిస్థాన్ లో అరుదైన ఘటన
పాకిస్థాన్ లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. జీనత్ వహీద్ (27) అనే మహిళ గంట వ్యవధిలో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చారు.
Newdelhi, Apr 22: పాకిస్థాన్ లో (Pakisthan) అరుదైన ఘటన చోటుచేసుకుంది. జీనత్ వహీద్ (27) (Zeenat Waheed) అనే మహిళ గంట వ్యవధిలో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చారు. వీరిలో నలుగురు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. రావల్పిండిలోని ఓ దవాఖానలో ఈ నెల 19న ఆమె ప్రసవించారు. తల్లీబిడ్డలు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. దాదాపు 45 లక్షల మంది గర్భిణులలో ఒకరికి మాత్రమే ఈ విధంగా బిడ్డలు జన్మిస్తారని వైద్యులు చెప్పారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)