75th Republic Day 2024 Celebrations: ఢిల్లీలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మొదలు.. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు.. లైవ్ వీడియో ఇదిగో
ఢిల్లీలో నేడు జరుగనున్న 75వ గణతంత్ర వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తిని చాటబోతుంది. ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో వేడుకలు ఇప్పటికే మొదలయ్యాయి.
Newdelhi, Jan 26: ఢిల్లీలో (Delhi) నేడు జరుగనున్న 75వ గణతంత్ర వేడుకల్లో (75th Republic Day 2024 Celebrations) కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తిని చాటబోతుంది. ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో వేడుకలు ఇప్పటికే మొదలయ్యాయి. లైవ్ వీడియో ఇదిగో..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)