Rajasthan: రాజస్థాన్‌లోని భివాడిలో నగల షోరూంలో దొంగల బీభత్సం, ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు
రాజస్థాన్‌లోని భివాడిలో జూవెలరీ షోరూంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బులియన్ వ్యాపారిని కాల్చి చంపారు ఐదుగురు దుండగులు. అతని సోదరుడు కూడా బుల్లెట్ గాయాలు కాగా నగలు దోచుకొని పరారయ్యారు దుండగులు. సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు రికార్డు అయ్యాయి.
రాజస్థాన్‌లోని భివాడిలో జూవెలరీ షోరూంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బులియన్ వ్యాపారిని కాల్చి చంపారు ఐదుగురు దుండగులు. అతని సోదరుడు కూడా బుల్లెట్ గాయాలు కాగా నగలు దోచుకొని పరారయ్యారు దుండగులు. సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. యూపీలో కూలిన ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్, 40 మంది విద్యార్థులకు గాయాలు
Here's Video:
राजस्थान के भिवाड़ी में बड़ी वारदात -
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)