Zomato Delivery Tips: న్యూఇయర్ ఈవ్ నాడు ఒక్కరోజే డెలివరీ టిప్స్ ద్వారానే రూ. 97 లక్షలు.. జొమాటో వ్యవస్థాపకుడు దీపీందర్ గోయల్ వెల్లడి

బిర్యానీ మస్ట్. ఇంకేముంది ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ కు ఫుల్ క్రేజ్.. హోటల్స్ కు మస్త్ గిరాకీ.

Representational image (photo credit- File image )

Hyderabad, Jan 1: న్యూఇయర్ కు (NewYear) ముందు వచ్చే డిసెంబర్ 31 అంటేనే దావత్. బిర్యానీ (Biryani) మస్ట్. ఇంకేముంది ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ కు ఫుల్ క్రేజ్.. హోటల్స్ కు మస్త్ గిరాకీ. 31న ఒక్కరోజే డెలివరీ బాయ్స్ కు టిప్స్ ద్వారానే రూ. 97 లక్షలు వచ్చినట్టు జొమాటో (Zomato) వ్యవస్థాపకుడు దీపీందర్ గోయల్ వెల్లడించారు.

Numaish to Kick off Today: నయా సాల్ లో నుమాయిష్‌ సందడి.. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్.. 46 రోజుల పాటు కొనసాగనున్న ఎగ్జిబిషన్‌.. సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)