Sabarimala Horror: శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యాయత్నం.. నెయ్యాభిషేకం కౌంటర్ల మండపంపై నుంచి దూకిన భక్తుడు.. వీడియో వైరల్
శబరిమలలో ఓ అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. నెయ్యాభిషేకం కౌంటర్ల మండపంపై నుంచి భక్తుడు దూకడంతో అక్కడే ఉన్న వారు అలర్ట్ అయ్యారు. వెంటనే ఆ భక్తుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Sabarimala, Dec 17: శబరిమలలో (Sabarimala) ఓ అయ్యప్ప భక్తుడు (Devotee) ఆత్మహత్యాయత్నం చేశాడు. నెయ్యాభిషేకం కౌంటర్ల మండపంపై నుంచి భక్తుడు దూకడంతో అక్కడే ఉన్న వారు అలర్ట్ అయ్యారు. వెంటనే ఆ భక్తుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సోమవారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భక్తుడు దూకుతున్న వీడియో వైరల్ గా మారింది.
పార్లమెంటుకు జమిలి బిల్లు నేడే.. లోక్ సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం.. పూర్తి వివరాలు ఇవిగో..!
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)