Safety Pin Found in Biryani: బాబోయ్, మణికొండ మెహ్‌ఫిల్ రెస్టారెంట్‌లో కస్టమర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో సేఫ్టీ పిన్‌, అధికారులకు ఫిర్యాదు

హైదరాబాద్ మణికొండలోని మెహ్‌ఫిల్ రెస్టారెంట్‌లో ఒక కస్టమర్ తాను ఆర్డర్ చేసిన బిర్యానీలో సేఫ్టీ పిన్‌ను(కాంట) కనుగొన్నాడు. కస్టమర్ జూన్ 29,2024, శనివారం నాడు సేఫ్టీ పిన్‌తో బిర్యానీ ఫోటోను పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతిస్పందన కోరుతూ అధికారులకు ట్యాగ్ చేశాడు

Safety Pin Found in Biryani

హైదరాబాద్ మణికొండలోని మెహ్‌ఫిల్ రెస్టారెంట్‌లో ఒక కస్టమర్ తాను ఆర్డర్ చేసిన బిర్యానీలో సేఫ్టీ పిన్‌ను(కాంట) కనుగొన్నాడు. కస్టమర్ జూన్ 29,2024, శనివారం నాడు సేఫ్టీ పిన్‌తో బిర్యానీ ఫోటోను పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతిస్పందన కోరుతూ అధికారులకు ట్యాగ్ చేశాడు. దీనిపై స్పందించిన హైదరాబాద్ పోలీసులు తన వాట్సాప్‌లో జీహెచ్‌ఎంసీని ట్యాగ్ చేస్తూ సైబరాబాద్ పోలీసులకు వివరాలు పంపాలని కోరారు.కస్టమర్ దీనిపై స్పందిస్తూ ఇంత తొందరగా స్పందించినందుకు ధన్యవాదాలు ఇప్పుటి నుంచి ఇతర కస్టమర్‌లకు ఈ విషయం జరగదని మేము ఆశిస్తున్నాము. దయచేసి రెస్టారెంట్‌పై అవసరమైన చర్య తీసుకోండని కోరాడు.  కుక్కల దాడిలో ఎనిమిదేళ్ల బాలుడు మృతి, ప్రకృతి పిలుపు కోసం వెళ్లగా ఒక్కసారి దాడి చేసిన వీధికుక్కలు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement