Shalini Shares Pic With Ajith Kumar: ఆస్పత్రిలో అజిత్ కుమార్ భార్య షాలిని, షూటింగ్ మధ్యలోనే వచ్చేసిన తమిళ హీరో, లవ్ యూ ఫరెవర్ అంటూ ఫోటోను పంచుకున్న నటి
షాలినికి మంగళవారం చెన్నైలో చిన్న సర్జరీ జరిగగా ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే షాలినికి సర్జరీ అయిన విషయం తెలుసుకున్న తన భర్త అజిత్ అజర్‌బైజాన్ నుంచి హుటాహుటిన చెన్నైకు వచ్చాడు.
కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ కుమార్ భార్య నటి షాలిని అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. షాలినికి మంగళవారం చెన్నైలో చిన్న సర్జరీ జరిగగా ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే షాలినికి సర్జరీ అయిన విషయం తెలుసుకున్న తన భర్త అజిత్ అజర్‌బైజాన్ నుంచి హుటాహుటిన చెన్నైకు వచ్చాడు. ఇక ఆస్పత్రిలో అజిత్‌తో దిగిన ఫొటోను షాలిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. లవ్ యూ ఫరెవర్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.షాలిని ఆస్పత్రిలో ఉండటంతో కొన్ని రోజులు అజిత్ షూటింగ్‌కు విరామం ఇవ్వనున్నట్లు సమాచారం. Kalki Part 2 Update: కల్కి పార్ట్ -2 రిలీజ్ పై ఇగ్ అప్ డేట్ ఇచ్చిన నిర్మాత అశ్వనీదత్, ఇప్పటికే 60శాతం షూటింగ్ పూర్తయిందన్న దత్
Here's Pic
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)