Snake Vs 3 Mongooses: పాట్నా విమానాశ్రయంలోని రన్ వే పై ముంగిస, పాము మధ్య ఫైట్.. వీడియో వైరల్

పాము, ముంగిస మధ్య శత్రుత్వం ఉందన్న విషయం తెలిసిందే. అవి రెండూ ఎదురుపడితే యుద్ధమే. బీహార్ లోని పాట్నా విమానాశ్రయంలో ఇలాంటి ఆసక్తికర దృశ్యమే చోటుచేసుకుంది.

Snake Vs 3 Mongooses (Credits: X)

Patna, Aug 13: పాము (Snake), ముంగిస (Mongooses) మధ్య శత్రుత్వం ఉందన్న విషయం తెలిసిందే. అవి రెండూ ఎదురుపడితే యుద్ధమే. బీహార్ లోని పాట్నా విమానాశ్రయంలో ఇలాంటి ఆసక్తికర దృశ్యమే చోటుచేసుకుంది. విమానాశ్రయంలోని రన్ వే పై మూడు ముంగిసలు, ఓ పాము మధ్య భీకరమైన ఫైట్ జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

తగ్గిన వరద.. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయం అన్ని గేట్లు మూసివేత.. చేపల వేటకు మత్స్యకారులు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement