Snakes in Bathroom: వామ్మో, వీడియో ఇదిగో, బాత్ రూం నుంచి 30 పాము పిల్లలు బయటకు, భయంతో వణికిపోయిన ఇంటి యజమాని

అసోంలోని నాగావ్ జిల్లాలోని కలియాబోర్ ప్రాంతంలోని ఓ ఇంటి బాత్రూంలో దాదాపు 30 పాము పిల్లలు తిష్ట వేశాయి. నుంచి పాము పిల్లలు బయటికి వస్తుండడాన్ని గమనించిన ఆ ఇంటి ఓనరు హడలిపోయాడు. ఇరుగుపొరుగు వారికి కూడా ఈ విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు.

thirty-snake-hatchlings-spotted-in-bathroom Watch Video

అసోంలోని నాగావ్ జిల్లాలోని కలియాబోర్ ప్రాంతంలోని ఓ ఇంటి బాత్రూంలో దాదాపు 30 పాము పిల్లలు తిష్ట వేశాయి.  నుంచి పాము పిల్లలు బయటికి వస్తుండడాన్ని గమనించిన ఆ ఇంటి ఓనరు హడలిపోయాడు. ఇరుగుపొరుగు వారికి కూడా ఈ విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం స్థానిక స్నేక్ క్యాచర్ సంజీబ్ దేకాకు సమాచారం అందిచడంతో, అతడు వెంటనే అక్కడికి చేరుకుని ఆ బాత్రూం నుంచి పాము పిల్లలన్నింటినీ బయటికి తీసుకువచ్చాడు. వాటిని సమీపంలోని అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు.కాగా, అవి విష సర్పాలు కాదని, సాధారణ నీటి పాములు గుర్తించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement