Toddler Saved by CPR: వీడియో ఇదిగో, సీపీఆర్ చేసి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్, వైద్యులు ఏమన్నారంటే..
కర్ణాటకలోని బెలగాంకు చెందిన ఒక కుటుంబం తాజ్ మహల్ చూడటానికి వెళ్లగా, అక్కడ వారి రెండేళ్ల చిన్నారి హైపోక్సియాతో అనారోగ్యానికి గురై స్పృహ తప్పి పడిపోయింది.ఇది గమనించిన సీఐఎస్ఎఫ్ జవాన్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.
కర్ణాటకలోని బెలగాంకు చెందిన ఒక కుటుంబం తాజ్ మహల్ చూడటానికి వెళ్లగా, అక్కడ వారి రెండేళ్ల చిన్నారి హైపోక్సియాతో అనారోగ్యానికి గురై స్పృహ తప్పి పడిపోయింది.ఇది గమనించిన సీఐఎస్ఎఫ్ జవాన్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. వెంటనే అంబులెన్స్ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో అక్కడ వైద్యులు ఆ పాపను బతికించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. వీడియో ఇదిగో, గుండెపోటుతో కుర్చీలోనే కుప్పకూలిన బ్యాంక్ ఉద్యోగి, సీపీఆర్ చేసినప్పటికీ తిరిగిరాని లోకాలకు..
వైద్యులు అతిగా ఏడుపు వల్ల వచ్చే హైపోక్సియా వల్ల ఈ సంఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. తరచుగా, ఒక పిల్లవాడు ఎక్కువగా ఏడ్చినప్పుడు, ఆక్సిజన్ మెదడుకు చేరుకోవడంలో విఫలమవుతుంది అలాంటి సమయంలో ఇలాంటి పరిస్థితికి దారి తీస్తుందని తెలిపారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "ఒక వ్యక్తి యొక్క గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు లేదా వ్యక్తి శ్వాస తీసుకోవడం ఆగిపోయినప్పుడు, నిమిషాల్లో మరణం సంభవించవచ్చని తెలిపారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)