Twilio Layoffs: ట్విలియోలో రెండో దఫా కోతలు.. ఈసారి 17 శాతం మందికి ఉద్వాసన

ఆర్ధిక మాంద్యం భయాలతో మొదలైన ఉద్యోగాల కోత ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే ఒక విడతలో ఉద్యోగులకు ఉద్వాసన పలికిన అమెరికాకు చెందిన ప్రోగ్రామింగ్ కమ్యూనికేషన్ టూల్స్ కంపెనీ ట్విలియో రెండో దఫా కోతలకు సిద్ధమైంది. ఈ విడతలో మొత్తం ఉద్యోగుల్లో 17 శాతం (1500 మందిని) మందిని తొలగించనున్నట్టు తెలుస్తుంది.

Layoff Representational Image (File Photo) (Photo Credits: Pixabay)

Newyork, Feb 14: ఆర్ధిక మాంద్యం భయాలతో మొదలైన ఉద్యోగాల కోత ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే ఒక విడతలో ఉద్యోగులకు ఉద్వాసన పలికిన అమెరికాకు చెందిన  ప్రోగ్రామింగ్ కమ్యూనికేషన్ టూల్స్ కంపెనీ ట్విలియో రెండో దఫా కోతలకు సిద్ధమైంది. ఈ విడతలో మొత్తం ఉద్యోగుల్లో 17 శాతం మందిని తొలగించనున్నట్టు తెలుస్తుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement