Tipu Sultan Sword: టిప్పు సుల్తాన్‌ కత్తికి వేలంలో కోటి.. మరో కత్తికి రాని ఆశించిన ధర.

వీటిని రూ.1.01 కోట్లు ఇచ్చి ఓ వ్యక్తి కొనుగోలు చేశారు.

Tipu Sword (Credits: X)

Newdelhi, Oct 28: 18వ శతాబ్దపు మైసూరు రాజు టిప్పు సుల్తాన్‌ (Tipu Sultan)కు చెందిన కత్తి (Sword), జెమ్‌ సెట్‌ క్రిస్టీస్‌ వేలంలో భారీ ధర పలికాయి. వీటిని రూ.1.01 కోట్లు ఇచ్చి ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. గురువారం జరిగిన ది ఆర్ట్‌ ఆఫ్‌ ది ఇస్లామిక్‌ అండ్‌ ఇండియన్‌ వరల్డ్‌ సేల్‌లో ఆయనకు చెందిన మరో కత్తికి ఆశించిన ధర రాలేదు. టిప్పు మరణానంతరం భారత దేశంలో బ్రిటిష్‌ అధికారాన్ని బలోపేతం చేసిన చార్లెస్‌ వద్ద ఈ కత్తులు ఉన్నాయి. వీటిని అమ్మడం ద్వారా వచ్చే సొమ్మును ఈ కుటుంబానికి చెందిన పోర్ట్‌ ఎలియట్‌ ఎస్టేట్‌ కు మరమ్మతులు చేయించడానికి ఉపయోగిస్తామని ఈ ఎస్టేట్‌ అధికార ప్రతినిధి తెలిపారు.

Komodo Dragon: కర్ణాటకలో కనిపించిన భారీ ఉడుము.. ఆరడుగుల పొడవున్న దీన్ని తన ఇంటి ఆవరణలో చూసిన యజమాని తొలి స్పందన ఏంటంటే??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)