Angrez Dadaji Dances: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోన్న అంగ్రేజీ దాదాజీ వీడియో, ష‌కీరా..వాకా వాకా, బెయాన్స్ క్రేజీ ఇన్ ల‌వ్ పాట‌పై అదిరిపోయే స్టెప్పులు

యూకేలోని సౌత్‌పోర్ట్‌లో ఆ వృద్ధుడు ప్ర‌పంచంతో త‌న‌కెలాంటి సంబంధం లేన‌ట్లు డ్యాన్స్‌లో మునిగిపోయాడు. నీలిరంగు చొక్కా, న‌ల్ల‌టి ప్యాంటు, టోపీ ధ‌రించి ష‌కీరా..వాకా వాకా, బెయాన్స్ క్రేజీ ఇన్ ల‌వ్ పాట‌పై అదిరిపోయే స్టెప్పులేశాడు. ఈ వీడియోను ‘గుడ్‌న్యూస్‌ మూవ్‌మెంట్‌’ అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది

Angrez Dadaji Dances on Street

యూకేలోని సౌత్‌పోర్ట్‌లో ఆ వృద్ధుడు ప్ర‌పంచంతో త‌న‌కెలాంటి సంబంధం లేన‌ట్లు డ్యాన్స్‌లో మునిగిపోయాడు. నీలిరంగు చొక్కా, న‌ల్ల‌టి ప్యాంటు, టోపీ ధ‌రించి ష‌కీరా..వాకా వాకా, బెయాన్స్ క్రేజీ ఇన్ ల‌వ్ పాట‌పై అదిరిపోయే స్టెప్పులేశాడు. ఈ వీడియోను ‘గుడ్‌న్యూస్‌ మూవ్‌మెంట్‌’ అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోకు 2.3 మిలియన్లకు పైగా వ్యూస్‌, 100కే లైక్‌లు వ‌చ్చాయి. త‌మ‌కు పార్ట్‌-2 కావాలంటూ ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Good News Movement (@goodnews_movement)

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement