Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, కారు కింద చిక్కుకున్న ఆవుదూడ, వాహనాన్ని కదలకుండా రౌండప్ చేసిన ఆవులు, చివరకు ఏమైందంటే..

వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో రోడ్డుపై వెళ్తున్న ఓ కారు కింద ఆవుదూడ చిక్కుకుంది. అది గమనించిన తల్లి ఆవుతో పాటు మరికొన్ని ఆవులు వెళుతున్న కారు వెంట పరిగెత్తి అడ్డగించాయి

Calf Crushed And Dragged 200 Meters By Car, Cows Chase And Stop the Vehicle In Raigarh (photo-Megh Updates/X)

చత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో ఓ వైరల్ ఘటన చోటు చేసుకుంది. వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో రోడ్డుపై వెళ్తున్న ఓ కారు కింద ఆవుదూడ చిక్కుకుంది. అది గమనించిన తల్లి ఆవుతో పాటు మరికొన్ని ఆవులు వెళుతున్న కారు వెంట పరిగెత్తి అడ్డగించాయి. కారు ముందు నిల్చుని అది ముందుకు కదలకుండా అడ్డుకున్నాయి. ఆ తర్వాత అవన్నీ కారు చుట్టూ తిరిగాయి. గమనించిన స్థానికులు ఏదో జరిగిందని ఊహించి అక్కడకు వెళ్లి నిశితంగా పరిశీలించారు. ఆ తర్వాత కారు కింద దూడ చిక్కుకోవడాన్ని గమనించి కారులో ఉన్న వారిని కిందికి దిగమని కోరారు. ఆ తర్వాత అందరూ కలిసి కారును పైకిలేపి కింద చిక్కుకున్న దూడను రక్షించి బయటకు తీశారు. గాయపడిన దూడ కుంటుకుంటూ బయటకు రావడంతో ఆవులన్నీ కలిసి దానిని తీసుకెళ్లాయి.దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

షాకింగ్ వీడియో ఇదిగో, రెండు ట్రక్కులు ఢీకొని కారు మీద పడటంతో ఆరుమంది స్పాట్ డెడ్, నెలమంగళలో విషాదకర ఘటన

Calf Crushed And Dragged 200 Meters By Car, Cows Chase And Stop the Vehicle In Raigarh

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif