Turkey parliament: పార్లమెంట్‌లో రక్తాలు వచ్చేలా కొట్టుకున్న ఎంపీలు, పలువురు ఎంపీలకు తీవ్ర గాయాలు, వీడియో వైరల్‌

మాట మాట పెరిగి రక్తం వచ్చేలా కొట్టుకున్నారు ఎంపీలు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ నేత గురించి అధికార పక్షం వాళ్లు చులకన చేసి మాట్లాడడంతో గొడవ ప్రారంభమైంది. జైలుకి వెళ్లొచ్చి పార్లమెంట్ పరువు తీశావ్ అంటూ ప్రతిపక్ష నేతపై కొంత మంది దాడి చేయగా ఈ దాడిలో పలువురు ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Viral Video Massive Brawl In Turkish Parliament,Three MPs injured

Turkey, Aug 17:  టర్కీ పార్లమెంట్‌లో ఎంపీల గొడవ రక్తపాతానికి దారి తీసింది. మాట మాట పెరిగి రక్తం వచ్చేలా కొట్టుకున్నారు ఎంపీలు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ నేత గురించి అధికార పక్షం వాళ్లు చులకన చేసి మాట్లాడడంతో గొడవ ప్రారంభమైంది. జైలుకి వెళ్లొచ్చి పార్లమెంట్ పరువు తీశావ్ అంటూ ప్రతిపక్ష నేతపై కొంత మంది దాడి చేయగా ఈ దాడిలో పలువురు ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.   బంగ్లాదేశ్ లో హిందువులపై జ‌రుగుతున్న దాడులపై స్పందించిన‌ తాత్కాలిక ప్ర‌భుత్వం. దాడులు జ‌రుగ‌కుండా చూస్తాం! ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఫోన్ చేసిన యూనుస్ ఖాన్

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)