Drunken Teacher at School: స్కూలుకు తాగొచ్చిన టీచర్‌.. వెంటపడి మరీ చెప్పులు విసిరి బుద్ధిచెప్పిన స్టూడెంట్స్.. వీడియో ఇదిగో!

రోజూ స్కూలుకు తాగొచ్చి తమను దుర్భాషలాడుతూ, పాఠాలు చెప్పకుండా నిద్రపోతున్న ఓ టీచర్‌ చేష్టలతో విసిగివేసారిన ఆ స్కూల్ స్టూడెంట్లు అతనికి తగిన గుణపాఠం చెప్పారు.

Drunken Teacher at School (Credits: X)

Newdelhi, Mar 27: రోజూ స్కూలుకు (School) తాగొచ్చి తమను దుర్భాషలాడుతూ, పాఠాలు చెప్పకుండా నిద్రపోతున్న ఓ టీచర్‌ (Drunken Teacher) చేష్టలతో విసిగివేసారిన ఆ స్కూల్ స్టూడెంట్లు (School Students) అతనికి తగిన గుణపాఠం చెప్పారు. అతడిపై చెప్పులు విసురుతూ వెంటాడి మరీ  స్కూలు ప్రాంగణం నుంచి తరిమేశారు. ఛత్తీస్‌ గఢ్‌ లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ గా మారింది.

Swami Smaranananda Maharaj No More: రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద శివైక్యం.. కోల్‌ కతాలోని రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్ఠాన్ దవాఖానలో తుదిశ్వాస.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now