Viral Video: సలసల కాగే నూనెలో పడిపోయిన ఫోన్, షాకయిన మహిళ, ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహిళ మొబైల్‌ ఫోన్‌ను రెస్టారెంట్‌ కిచెన్‌లోకి తీసుకెళ్లింది. ఫ్రై చేస్తున్న సమయంలో ఫోన్‌లో ఏదో నోటిఫికేషన్ రావడంతో ఆమె ఫోన్ జేబులో నుంచి బయటకు తీసింది

Woman Dropping Phone Into Hot Oil (photo-Video Grab)

Woman Dropping Phone Into Hot Oil: సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహిళ మొబైల్‌ ఫోన్‌ను రెస్టారెంట్‌ కిచెన్‌లోకి తీసుకెళ్లింది. ఫ్రై చేస్తున్న సమయంలో ఫోన్‌లో ఏదో నోటిఫికేషన్ రావడంతో ఆమె ఫోన్ జేబులో నుంచి బయటకు తీసింది. అయితే అనుకోకుండా ఆ ఫోన్ ఆమె చేతిలోనుంచి జారి సలసల మరిగే నూనెలో పడిపోయింది. దీంతో షాకైన ఆమె వెంటనే పట్టుకారుతో ఆ ఫోన్‌ను నూనెలోనుంచి బయటకు తీసింది. కానీ అప్పటికే అంతా అయిపోయింది. ఆ ఫోన్ దేనికి పనికిరాకుండా పోయింది. ఆ మహిళ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతోంది.ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement