Birth to Five children: ఒకే కాన్పులో ఐదుగురు శిశువుల జననం.. ఝార్ఖండ్‌లోని రిమ్స్‌ ఆసుపత్రిలో ఘటన.. తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నారన్న వైద్యులు

ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోగల రిమ్స్ ఆసుపత్రిలో తాజాగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది.

Born Baby (Credits: Twitter)

Ranchi, May 23: ఝార్ఖండ్‌ (Jharkhand) రాజధాని రాంచీ(Ranchi)లోగల రిమ్స్ ఆసుపత్రిలో (RIMS Hospital) తాజాగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు (Five Children) జన్మనిచ్చింది. అయితే, శిశువులు తక్కువ బరువు ఉండటంతో వారిని ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శిశువులు ఆరోగ్యంగానే ఉన్నారని, వారిని నిశితంగా పరిశీలించేందుకు ఎన్‌ఐసీయూలో పెట్టామని వైద్యులు తెలిపారు.

Rs. 2000 Note Withdrawn: నేటి నుంచి రూ. 2000 నోటు మార్పిడి షురూ.. 55 వేల బ్యాంక్‌ బ్రాంచీలు రెడీ.. రోజుకు ఎన్ని మార్చుకోవచ్చంటే??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement