Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు జైత్రయాత్ర, ప్రీ క్వార్టర్స్‌ లోకి దూసుకెళ్లిన సింధు

పారిస్ ఒలింపిక్స్ 2024లో పీవీ సింధు జైత్ర యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో క్రిస్టిన్ కూబా వరల్డ్ ర్యాంక్ 73ను ఓడించింది సింధు. కూబాబపై 21-5, 21-10 స్కోరుతో రెండ‌వ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. ఈ విజయంతో ప్రీ క్వార్ట‌ర్స్‌లో ప్రవేశించగా ఈ మ్యాచ్‌లో ఆర‌వ సీడ్ హీ బిన్‌జావో తో త‌ల‌ప‌డ‌నుంది సింధు.

Olympics 2024 PV Sindhu enters into Pre quarter finals

Paris, July 31:  పారిస్ ఒలింపిక్స్ 2024లో పీవీ సింధు జైత్ర యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో క్రిస్టిన్ కూబా వరల్డ్ ర్యాంక్ 73ను ఓడించింది సింధు. కూబాబపై 21-5, 21-10 స్కోరుతో రెండ‌వ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. ఈ విజయంతో ప్రీ క్వార్ట‌ర్స్‌లో ప్రవేశించగా ఈ మ్యాచ్‌లో ఆర‌వ సీడ్ హీ బిన్‌జావో తో త‌ల‌ప‌డ‌నుంది సింధు.

తొలి మ్యాచ్‌లో 21-9, 21-6 స్కోరుతో ఫాతిమా అబ్దుల్ ర‌జాక్‌పై సింధు విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే.  బాక్సింగ్‌లో భార‌త్‌కు భారీ షాక్, 51 కిలోల విభాగంలో ఓటమితో ఇంటిదారి ప‌ట్టిన అంతిమ్ పంగ‌ల్, మ‌హిళా బాక్స‌ర్ల పైనే భార‌త్ ప‌త‌కం ఆశ‌లు

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now