Aiden Markram: దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం, స్టార్‌ బ్యాటర్‌ ఐడెన్ మార్క్రమ్‌ కు కోవిడ్

భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం రేపింది. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ ఐడెన్ మార్క్రమ్‌ కరోనా బారిన పడ్డాడు. గురువారం నిర్వహించిన కొవిడ్‌ పరీక్షలలో మార్క్రమ్‌ కు పాజిటివ్‌గా నిర్థరాణైంది. దీంతో ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20కు మార్క్రమ్‌ దూరమయ్యాడు.

Aiden Markram

భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం రేపింది. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ ఐడెన్ మార్క్రమ్‌ కరోనా బారిన పడ్డాడు. గురువారం నిర్వహించిన కొవిడ్‌ పరీక్షలలో మార్క్రమ్‌ కు పాజిటివ్‌గా నిర్థరాణైంది. దీంతో ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20కు మార్క్రమ్‌ దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ ఆటగాడు ట్రిస్టియన్ స్టబ్స్ ప్రోటిస్‌ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా తొలి టీ20 టాస్‌ సమయంలో ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బావుమా వెల్లడించాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement