IND vs PAK: హార్దిక్ పాండ్యా కొట్టిన సిక్స్ వీడియో ఇదే, ఆఖరి ఓవర్ నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచి ఇండియాను విజయతీరాలకు చేర్చిన టీమిండియా ఆల్‌రౌండర్
ఆసియా కప్-2022లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కీలకమైన సమయంలో వికెట్లు తీయడంతో పాటుగా లక్ష్య ఛేదనలో ఒత్తిడిని అధిగమించి జట్టును విజయతీరాలకు చేర్చాడు
ఆసియా కప్-2022లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కీలకమైన సమయంలో వికెట్లు తీయడంతో పాటుగా లక్ష్య ఛేదనలో ఒత్తిడిని అధిగమించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఆఖరి ఓవర్ నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. కూల్‌గా తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చి ప్రపంచకప్-2021లో పాక్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేలా చేశాడు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)