Aaron Finch: ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ అరోన్ ఫించ్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
టీ-20 ఫార్మాట్‌లో సుదీర్ఘకాలం పాటు కెప్టెన్‌గా కొనసాగిన వెటరన్ బ్యాటర్ అరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గతేడాదే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఫించ్.. 2021లో దేశానికి ఐసీసీ టీ20 ప్రపంచకప్ అందించాడు.
Newdelhi, Feb 7: టీ-20 ఫార్మాట్‌లో సుదీర్ఘకాలం పాటు కెప్టెన్‌గా కొనసాగిన వెటరన్ బ్యాటర్ అరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గతేడాదే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఫించ్.. 2021లో దేశానికి ఐసీసీ టీ20 ప్రపంచకప్ అందించాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)