Steve Smith Dismissal Video: వీడియో ఇదిగో, బెన్ సియర్స్ అద్భుతమైన బంతికి బిత్తరపోయిన స్టీవ్ స్మిత్, LBWగా పెవిలియన్‌కి..
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెన్ సియర్స్ అధ్భుతమైన బంతికి స్టీవ్ స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూకి వెళ్ళినప్పటికీ లాభం లేకపోయింది.
NZ vs AUS 2వ టెస్ట్ 2024: న్యూజిలాండ్ vs ఆస్ట్రేలియా 2వ టెస్టులో స్టీవ్ స్మిత్ LBW అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెన్ సియర్స్ అధ్భుతమైన బంతికి స్టీవ్ స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూకి వెళ్ళినప్పటికీ లాభం లేకపోయింది. స్మిత్ అవుట్ కావడంతో ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడింది. నాలుగు వికెట్లు పడగొట్టిన న్యూజీలాండ్ పట్టు బిగించే దిశగా సాగుతోంది. బెన్ స్టోక్స్ మ్యాజిక్ బంతికి క్లీన్ బౌల్డ్ అయిన రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్ ఎక్స్‌ప్రెషన్స్ వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)