KKR Vs SRH, IPL-16: కోల్‌కతాపై చెలరేగిన బ్రూక్, సీజన్‌ లో తొలి సెంచరీతో హైదారాబాద్ భారీ స్కోర్, KKR ముందు భారీ లక్ష్యం

ఓపెన‌ర్ హ్యారీ బ్రూక్(100) సెంచ‌రీ బాద‌డంతో హైద‌రాబాద్ భారీ స్కోర్ చేసింది. 4 వికెట్ల న‌ష్టానికి 228 ర‌న్స్ కొట్టింది. కెప్టెన్ ఎయిడెన్ మ‌రక్రం(50) హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. ఆఖ‌ర్లో అభిషేక్ శ‌ర్మ‌(32) సిక్సర్లతో హోరెత్తించాడు. ఉమేశ్ యాద‌వ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి బ్రూక్‌ శ‌త‌కానికి చేరువ‌య్యాడు. 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో సెంచ‌రీ సాధించాడు.

IPL Trophy Representative Image (Photo Credits: Twitter)

New Delhi, April 14: ఓపెన‌ర్ హ్యారీ బ్రూక్(100) సెంచ‌రీ బాద‌డంతో హైద‌రాబాద్ భారీ స్కోర్ చేసింది. 4 వికెట్ల న‌ష్టానికి 228 ర‌న్స్ కొట్టింది. కెప్టెన్ ఎయిడెన్ మ‌రక్రం(50) హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. ఆఖ‌ర్లో అభిషేక్ శ‌ర్మ‌(32) సిక్సర్లతో హోరెత్తించాడు. ఉమేశ్ యాద‌వ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి బ్రూక్‌ శ‌త‌కానికి చేరువ‌య్యాడు. 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో సెంచ‌రీ సాధించాడు. ఐదో బంతికి సిక్స్ కొట్టాడు. దాంతో, 13 ర‌న్స్ వ‌చ్చాయి. హెన్రిచ్ క్లాసెన్(16) నాటౌట్‌గా నిలిచాడు. కోల్‌క‌తా బౌల‌ర్లలో ర‌స్సెల్ మూడు, వ‌రుణ్ చ‌క్రవ‌ర్తి ఒక‌ వికెట్ తీశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement