MI vs CSK, IPL 2023: ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం, రోహిత్ సేనకు చెక్
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 157 పరుగులు చేసింది.
ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 157 పరుగులు చేసింది. అనంతరం చెన్నై 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నై తరఫున రహానే అద్భుత ప్రదర్శన చేశాడు. 27 బంతులు ఎదుర్కొని 61 పరుగులు చేశాడు. రితురాజ్ 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో జడేజా అద్భుత ప్రదర్శన చేశాడు. 3 వికెట్లు తీశాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)