Rishabh pant Health Update: రిషబ్ పంత్‌ను తదుపరి చికిత్స కోసం ముంబైకి తరలించనున్న వైద్యులు, ప్రస్తుతుం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన DDCA డైరెక్టర్ శ్యామ్ శర్మ
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత క్రికెటర్ రిషప్ పంత్ డ్రెహ్రడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విదితమే. అయితే తదుపరి చికిత్స కోసం క్రికెటర్ రిషబ్ పంత్‌ను ఈరోజు ముంబైకి తరలించనున్నారని DDCA డైరెక్టర్ శ్యామ్ శర్మ ANIకి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత క్రికెటర్ రిషప్ పంత్ డ్రెహ్రడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విదితమే. అయితే తదుపరి చికిత్స కోసం క్రికెటర్ రిషబ్ పంత్‌ను ఈరోజు ముంబైకి తరలించనున్నారని DDCA డైరెక్టర్ శ్యామ్ శర్మ ANIకి తెలిపారు. డిసెంబర్ 30న జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పంత్ కోలుకోవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. పంత్ తిరిగిరావాలంటూ భారత క్రికెటర్లు కూడా ట్వీట్లు చేస్తున్నారు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)