Dhoni Smashing Sixes Video: ధోనీ సిక్స్‌లతో ఫ్యాన్స్‌కు పూనకాలు, ఢిల్లీతో మ్యాచ్‌లో వింటేజ్ ధోనీ కనిపించాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్, ధోనీ ధనాధన్ సిక్స్‌ల వీడియో ఇదుగోండి!
ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ ఎం.ఎస్. ధోని (MS Dhoni) చెలరేగి ఆడాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ధోనీ కొట్టిన సిక్స్ లు (Dhoni Smashing Sixes) ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి. వింటేజ్ ధోనీ మళ్లీ వచ్చాడు అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
New Delhi, May 11: ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ ఎం.ఎస్. ధోని (MS Dhoni) చెలరేగి ఆడాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ధోనీ కొట్టిన సిక్స్ లు (Dhoni Smashing Sixes) ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి. వింటేజ్ ధోనీ మళ్లీ వచ్చాడు అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా బాదిన సిక్స్ లకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ధోనీ షాట్‌లకు ఫిదా అవుతున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)