Disney+ Hotstar Down: డిస్నీ+ హాట్‌స్టార్‌ డౌన్, ఓపెన్ చేస్తుంటూ ఎర్రర్‌ వస్తోందంటూ యూజర్లు గగ్గోలు, క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం

ప్రముఖ స్ట్రీమింగ్‌ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌ (Diney+ Hotstar) డౌన్ అయింది. హాట్‌స్టార్‌ యాప్‌, వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తుంటే.. ఎర్రర్‌ వస్తోందంటూ యూజర్లు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో భారత్‌- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు జరుగుతున్న వేళ ఈ అంతరాయం నెలకొనడంపై క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

(Photo credit: Twitter @BCCIWomen)

ప్రముఖ స్ట్రీమింగ్‌ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌ (Diney+ Hotstar) డౌన్ అయింది. హాట్‌స్టార్‌ యాప్‌, వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తుంటే.. ఎర్రర్‌ వస్తోందంటూ యూజర్లు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో భారత్‌- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు జరుగుతున్న వేళ ఈ అంతరాయం నెలకొనడంపై క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి సేవలు యథావిధిగా అందుబాటులోకి వచ్చాయి.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement