Security Threat to Virat Kohli: ఉగ్రవాదులతో విరాట్ కోహ్లీ ప్రాణాలకు ముప్పు, ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు చేసుకున్న ఆర్సీబీ, నేడు కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌

Virat Kohli (photo-ANI)

ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కోహ్లీ ప్రాణానికి ముప్పు ఉన్నట్లు వచ్చిన సమాచారంతో ఈ రోజు ఉన్న కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌ జరుగుతున్న స్టేడియంలో భద్రతను పెంచారు.. ముప్పు కారణంగా నిన్న జరగవలసిన ఆర్సీబీ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా రద్దు చేసుకుంది. మొన్న అహ్మదాబాద్ విమానాశ్రయంలో టెర్రర్ సస్పిషన్ కింద నలుగురు ఉగ్రవాదులని పోలీసులు అరెస్ట్ చేయగా కోహ్లీ భద్రతకు ముప్పు ఉన్నట్లు సమాచారం.  నాలుగవ సారి ఫైనల్‌కు చేరిన కోల్‌క‌తా నైట్ రైడర్స్, తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో విజయం

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now