Hardik Pandya 200th Wicket: వన్డేల్లో 200 వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా.. 9 ఏళ్లలో ఈ ఫీట్ సాధించిన హార్ధిక్, వీడియో ఇదిగో
హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్‌లో తన 200వ వికెట్‌ను సాధించాడు. పాకిస్థాన్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో సౌద్ షకీల్‌ను ఔట్ చేసి ఈ ఘనతను సాధించాడు
హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్‌లో తన 200వ వికెట్‌ను సాధించాడు. పాకిస్థాన్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో సౌద్ షకీల్‌ను ఔట్ చేసి ఈ ఘనతను సాధించాడు(Hardik Pandya 200th Wicket).
2016లో టీమ్ ఇండియా తరఫున అరంగేట్రం చేసిన యువ ఆటగాడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన హార్దిక్ పాండ్యా, గత తొమ్మిదేళ్లలో టీమ్ ఇండియాలో వైట్ బాల్ క్రికెట్‌లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అతను ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇండియా vs పాకిస్థాన్ లీగ్ దశ మ్యాచ్‌లో కూడా తన ప్రతిభను ప్రదర్శించాడు, బాబర్ ఆజామ్, సౌద్ షకీల్‌ను ఔట్ చేశాడు. షకీల్ వికెట్ తీసిన వెంటనే, హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్‌లో 200 వికెట్లు తీసిన ఘనతను సాధించాడు.
అద్బుత బాల్‌తో బాబర్ అజామ్‌ను ఔట్ చేసిన పాండ్యా... తొలి బ్రేక్ ఇచ్చిన టీమిండియా బౌలర్, వీడియో ఇదిగో
టీమిండియా జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, షమీ, కుల్‌దీప్ యాదవ్
పాకిస్థాన్ జట్టు : ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
ICC Champions Trophy 2025: Hardik Pandya takes 200th Wicket, video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)