ఛాంపియన్స్ ట్రోఫీలో బిగ్ ఫైట్ ప్రారంభమైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది పాకిస్థాన్(India Vs Pakistan). దుబాయ్ వేదికగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్ లో అభిమానులు పోటెత్తారు.
పాక్ ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లు పూర్తయ్యే సరికి 86 పరుగులు చేసి 2 వికెట్లు కొల్పోయింది(IND vs PAK ). రెండో వికెట్ రనౌట్‌గా వెనుదిరుగగా తొలి వికెట్‌తో బ్రేక్ ఇచ్చారు హార్ధిక్ పాండ్యా. 26 బంతుల్లో 23 పరుగులు చేసిన బాబార్.. హార్ధిక్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు(ICC Champions Trophy 2025). తొలి ఓవర్ వేసిన షమీ.. మొత్తంగా 5 వైడ్లు వేశాడు.
టీమిండియా జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, షమీ, కుల్‌దీప్ యాదవ్
Babar Azam out an Hardik Bowling video
India fight back by sending back the Pakistan openers 👊#PAKvIND #ChampionsTrophy #Cricket #CricketReels
Watch LIVE on @StarSportsIndia in India.
Here's how to watch LIVE wherever you are 👉 https://t.co/S0poKnxpTX pic.twitter.com/bvaaU2bjnV
— ICC (@ICC) February 23, 2025
పాకిస్థాన్ జట్టు : ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)