Rohit Sharma Dismissal Video: బంతిని అంచనా వేయకుండా ఫ్రంట్ ఫుట్‌కు వచ్చి వికెట్ సమర్పించుకున్న రోహిత్ శర్మ, వీడియో ఇదిగో..
రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈజీగా తన వికెట్‌ను సమర్పించుకున్న వీడియో వైరల్ అవుతోంది. బంతిని అంచనా వేయకుండా ఫ్రంట్ ఫుట్‌కు వచ్చి ఆడిన హిట్ మ్యాన్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈజీగా తన వికెట్‌ను సమర్పించుకున్న వీడియో వైరల్ అవుతోంది. బంతిని అంచనా వేయకుండా ఫ్రంట్ ఫుట్‌కు వచ్చి ఆడిన హిట్ మ్యాన్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ క్యాచ్ బంతిని అందుకున్న వెంటనే స్టంప్స్‌ను పడగొట్టాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకున్నట్లు రిప్లేలో తేలడంతో క్యాచ్ ఔట్‌గా ప్రకటించారు. ఒకవేళ బంతి బ్యాట్‌కు తాకకపోయినా రోహిత్ స్టంపౌట్‌గా పెవిలియన్‌కు చేరేవాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఓవరాల్‌గా 81 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ.. 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 పరుగులు చేశాడు. జో రూట్ స్పిన్ ట్రాప్‌లో చిక్కుకున్న యశస్వీ జైశ్వాల్, చెప్పేది వినవా అంటూ రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్, వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)