India vs Bangladesh T20, Video Viral: సన్ రైజర్స్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి అరాచకం వీడియో వైరల్...బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచులో స్టేడియంలో ఏం చేశాడో తెలిస్తే అందరూ షాక్..

అతను కొట్టిన ఓ సిక్సర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

nitish kumar reddy, india vs bangladesh

టీమిండియా ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ పై విరుచుకుపడ్డాడు. అతను కొట్టిన ఓ సిక్సర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్ టీమ్ ఇండియా బంగ్లాదేశ్ పై అత్యంత సులభంగా గెలిచింది. కేవలం 11.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసి టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఈ సిరీస్ లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by JioCinema (@officialjiocinema)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)