India Vs Bangladesh, Viral Video: సూర్యకుమార్ యాదవ్ వైరల్ వీడియో...ఇదెక్కడి వెరైటీ షాట్ రా మామా..ఎక్కడ చూడలేదు..

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో హైదరాబాద్‌లోని స్టేడియంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ విధ్వంసం సృష్టించారు.

surya kumar yadav

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో హైదరాబాద్‌లోని స్టేడియంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ విధ్వంసం సృష్టించారు. అభిషేక్ శర్మ రూపంలో ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. ఆ తర్వాత సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ బౌలర్లను చిత్తు చేసి కేవలం 7.1 ఓవర్లలోనే స్కోరు బోర్డుపై 100కు పైగా పరుగులు చేసింది. ఈ క్రమంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బాదిన ఓ సిక్సర్ వైరల్ గా మారింది. దీని వీడియో ఇక్కడ చూడండి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)