India Vs Pakistan, Viral Video: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్..మోదీ స్టేడియంలో జనగణమణ వీడియో చూస్తే కళ్లు తిరగడం కాయం..

వన్డే ప్రపంచ కప్-2023లో 12వ మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌తో తలపడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. టాస్ గెలిచిన అనంతరం ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టీమ్ ఇండియాకు తొలి వికెట్ అందించాడు.

(Credits: X)

వన్డే ప్రపంచ కప్-2023లో 12వ మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌తో తలపడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. టాస్ గెలిచిన అనంతరం ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టీమ్ ఇండియాకు తొలి వికెట్ అందించాడు. స్కోరు 20 వద్ద అబ్దుల్లా షఫీక్‌ను అవుట్ చేశాడు. పాకిస్థాన్ స్కోరు 12 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 68 పరుగులు. ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం క్రీజులో నిలుచున్నారు. ఇదిలా ఉంటే మ్యాచుకు ముందు ఇరు దేశాల జాతీయ పతాకాల ప్రదర్శన జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల జాతీయ గీతాలను ఆలపించారు. భారత జాతీయ గీతం సందర్భంగా సుమారు లక్ష మంది కలిసి ఆలపించడం అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించింది.

(Credits: X)

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement