India vs Pakistan, Viral Video : పాకిస్థాన్ రెండో వికెట్ తీసిన హార్దిక్ పాండ్యా, వికెట్ల వెనుక జరిగిన అద్భుతం..వీడియోలో చూడండి..

ప్రపంచ కప్‌లో 12వ మ్యాచ్ భారత్ మరియు పాకిస్థాన్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. పాక్ ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు.

Hardik Pandya Dismiss Pakistan Captain

India vs Pakistan, World cup 2023 Viral Video : ప్రపంచ కప్‌లో 12వ మ్యాచ్ భారత్ మరియు పాకిస్థాన్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. పాక్ ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు. అబ్దుల్లా షఫీక్ 20 పరుగులు, ఇమామ్ ఉల్ హక్ 36 పరుగులు చేశారు. 13 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 2 వికెట్లకు 74 పరుగులు. హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియాకు రెండో వికెట్ అందించాడు. ఇమామ్ ఉల్ హక్ వికెట్ వెనుక కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. ఇమామ్ 38 బంతుల్లో 36 పరుగులు చేశాడు.

Hardik Pandya

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement