India vs South Africa, Viral Video : వైరల్ గా మారిన శ్రేయస్ అయ్యర్ సిక్సర్ వీడియో, సౌతాఫ్రికాపై ఎదురు దాడి చేస్తున్న కోహ్లీ, శ్రేయస్..

ప్రపంచకప్ 2023లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Shreyas Iyer Six Video

ప్రపంచకప్ 2023లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికా జట్టులో ఒక్క మార్పు చోటు చేసుకోగా, ఎలాంటి మార్పులు లేకుండా భారత్‌ ప్రవేశించింది. జెరాల్డ్ కోయెట్జీ స్థానంలో తబ్రేజ్ షమ్సీ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. రోహిత్ 40 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, గిల్ 23 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత విరాట్‌ కోహ్లి, శ్రేయాస్‌ అయ్యర్‌ హాఫ్‌ సెంచరీలతో టీమ్‌ ఇండియాను పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ బాదిన సిక్సర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Shreyas Iyer Six Video

 

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement