Asian Games 2023: ఏషియన్‌ గేమ్స్‌-2023లో సెమీఫైనల్‌కు చేరిన టీమిండియా, సెప్టెంబర్‌ 24న పాకిస్తాన్‌తో తలపడే అవకాశం

చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్‌ గేమ్స్‌-2023 సెమీఫైనల్లో భారత మహిళల​ క్రికెట్‌ జట్టు అడుగుపెట్టింది. గురువారం భారత్‌-మలేషియా మధ్య జరగాల్సిన క్వార్టర్‌ ఫైనల్‌-1 వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరోపాయింట్‌ లభించింది.

(Photo credit: Twitter @BCCIWomen)

చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్‌ గేమ్స్‌-2023 సెమీఫైనల్లో భారత మహిళల​ క్రికెట్‌ జట్టు అడుగుపెట్టింది. గురువారం భారత్‌-మలేషియా మధ్య జరగాల్సిన క్వార్టర్‌ ఫైనల్‌-1 వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరోపాయింట్‌ లభించింది. అయితే మలేషియా కంటే భారత ర్యాంక్‌ అత్యధికంగా ఉండడంతో సెమీఫైనల్‌ బెర్త్‌ను ఉమెన్‌ ఇన్‌ బ్లూ ఖారారు చేసుకుంది.సెప్టెంబర్‌ 24న సెమీఫైనల్‌-1లో పాకిస్తాన్‌తో తలపడే అవకాశం ఉంది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now