IPL 2023: వీడియో ఇదిగో, మళ్లీ ట్రోలింగ్‌కు చిక్కిన గౌతం గంభీర్, ఫ్యాన్స్ వైపు చూస్తూ నోటిపై చేతులు వేసి సైలెన్స్ అంటూ సంజ్ఞలు

అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుపై లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ అనూహ్య విజయం సాధించింది.లక్నో టీమ్ విజయం సాధించిన అనంతరం ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) బాగా ఎమోషన్‌కు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చినపుడు స్టేడియంలోని ఫ్యాన్స్ వైపు చూస్తూ నోటిపై చేతులు వేసి ``సైలెన్స్`` అని సంజ్ఞలు చేశాడు.

Credits: PTI

అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుపై లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ అనూహ్య విజయం సాధించింది.లక్నో టీమ్ విజయం సాధించిన అనంతరం ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) బాగా ఎమోషన్‌కు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చినపుడు స్టేడియంలోని ఫ్యాన్స్ వైపు చూస్తూ నోటిపై చేతులు వేసి ``సైలెన్స్`` అని సంజ్ఞలు చేశాడు.గంభీర్ చర్యపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. చిన్న స్వామి స్టేడియంలోని అభిమానులు లక్నో టీమ్‌పై అసహనం ప్రదర్శించలేదని, అయినా గంభీర్ హద్దు మీరి ప్రవర్తించాడని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. విజయం దక్కిన ఆనందంలో గంభీర్ కాస్త ఓవర్‌గా రియాక్ట్ అయ్యాడని మరొకరు పేర్కొన్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement