IND vs SL 2nd ODI: మరో మ్యాచ్ మిగిలుండగానే సీరిస్ కైవసం చేసుకున్న భారత్, రెండో వన్డేలో శ్రీలంకపై నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం, అదరగొట్టిన కెఎల్ రాహుల్, మెరిసిన హార్థిక్ పాండ్యా

జనవరి 12న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో శ్రీలంకను నాలుగు వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. కెఎల్ రాహుల్ అదిరిపోయే బ్యాటింగ్ చేయడంతో ఇండియా సునాయాసంగా విజయం సాధించింది. మూడు వన్డేల సీరిస్ లో 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది

KL-Rahul-and-Hardik-Pandya (Photo-BCCI/Twitter)

జనవరి 12న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో శ్రీలంకను నాలుగు వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. కెఎల్ రాహుల్ అదిరిపోయే బ్యాటింగ్ చేయడంతో ఇండియా సునాయాసంగా విజయం సాధించింది. మూడు వన్డేల సీరిస్ లో 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.కొన్ని ప్రారంభ వికెట్లు కోల్పోయిన తర్వాత రైట్ హ్యాండర్ రామఉల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐదో వికెట్‌కు హార్దిక్ పాండ్యాతో కలిసి 75 పరుగులు జోడించాడు. ఈ భాగస్వామ్యమే మ్యాచ్ ను మలుపు తిప్పింది.

Here's BCCI Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement