Asia Cup 2023: టీమిండియాకు షాక్, ఆసియా కప్ 2023 తొలి రెండు మ్యాచ్‌లకి కేఎల్ రాహుల్ దూరం
ఆసియా కప్-2023 టోర్నమెంట్ రేపటి ప్రారంభం కానుంది. పాకిస్థాన్, శ్రీలంక వేదికగా టోర్నీ జరగనుంది.
ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ అందుబాటులో లేడని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించారు. ఆసియా కప్-2023 టోర్నమెంట్ రేపటి ప్రారంభం కానుంది. పాకిస్థాన్, శ్రీలంక వేదికగా టోర్నీ జరగనుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లు బెంగళూరు శివారులోని ఆలూర్ క్యాంప్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ లో కేఎల్ రాహుల్ కాలికి గాయమైంది. దీంతో అతను రెండు మ్యాచ్ లకు అందుబాటులో ఉండడని ద్రవిడ్ ప్రకటించారు.
Heres' News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)