Venkatesh Iyer: వెంకటేష్‌ అయ్యర్‌‌ను రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్, పోటీలోకి వచ్చి తప్పుకున్న ఆ‍ర్సీబీ

ఐపీఎల్‌-2025 మెగా వేలంలో టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేష్‌ అయ్యర్‌ ను ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అయ్యర్ కోసం కేకేఆర్‌, ఆర్సీబీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. ఆఖరికి ఆ‍ర్సీబీ పోటీ నుంచి తప్పుకోవడంతో అయ్యర్‌ను కోల్‌కతా సొంతం చేసుకుంది.

Venkatesh Iyer (Photo credit: Instagram @venky_iyer)

ఐపీఎల్‌-2025 మెగా వేలంలో టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేష్‌ అయ్యర్‌ ను ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అయ్యర్ కోసం కేకేఆర్‌, ఆర్సీబీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. ఆఖరికి ఆ‍ర్సీబీ పోటీ నుంచి తప్పుకోవడంతో అయ్యర్‌ను కోల్‌కతా సొంతం చేసుకుంది. గత సీజన్‌లో కూడా వెంకటేష్ అయ్యర్ కేకేఆర్‌కే ప్రాతినిథ్యం వహించాడు. అయితే వేలానికి ముందు అతడిని కేకేఆర్‌ రిటైన్ చేసుకోలేదు.ఐపీఎల్‌లో వెంకటేష్ ఇప్పటివరకు 50 మ్యాచ్‌లు ఆడి 1326 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఓసెంచరీ, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి,

రవిచంద్రన్ అశ్విన్‌ను రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్, గత ఐపీఎల్ సీజన్లలో చెన్నైకి ఆడిన గ్రేట్ ఆఫ్ స్పిన్నర్

Venkatesh Iyer Sold to KKR for INR 23.75 Crore

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement