ICC Champions Trophy 2025 Final: వీడియోలు ఇవిగో.. విల్ యంగ్, కేన్ విలియమ్సన్ ఎలా ఔట్ అయ్యారో చూడండి, భారత స్పిన్నర్లు అద్భుత బౌలింగ్!

స్పిన్నర్ వరుణ్ ధావన్‌ భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఓపెనర్ యంగ్‌ను ఎల్‌బీడ్యబ్లూగా ఔట్ చేయగా ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ బ్యాక్ టూ బ్యాక్ వికెట్లు తీశాడు. తొలుత రచిన్ రవీంద్రను ఆ తర్వాత కేన్ విలియమ్సన్‌ను గూగ్లీ ద్వారా ఔట్ చేశాడు. ఈ వీడియోలను మీరు చూసేయండి.

Kuldeep Yadav gets the big wicket of Kane Williamson, here are the videos(X)

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్(ICC Champions Trophy 2025 Final). తొలుత ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది న్యూజిలాండ్. ముఖ్యంగా రచిన్ రవీంద ధాటిగా ఆడాడు.

అయితే స్పిన్నర్ వరుణ్ ధావన్‌ భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఓపెనర్ యంగ్‌ను ఎల్‌బీడ్యబ్లూగా ఔట్ చేయగా ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ బ్యాక్ టూ బ్యాక్ వికెట్లు తీశాడు. తొలుత రచిన్ రవీంద్రను ఆ తర్వాత కేన్ విలియమ్సన్‌ను గూగ్లీ ద్వారా ఔట్ చేశాడు. ఈ వీడియోలను మీరు చూసేయండి.

 కుల్దీప్ యాదవ్ మాయాజాలం.. రచిన్ రవీంద్ర క్లీన్ బౌల్డ్, కళ్లు చెదిరే బంతితో భారత్‌కు బ్రేక్ ఇచ్చిన కుల్దీప్, వీడియో ఇదిగో 

తుది జట్లు:

న్యూజిలాండ్ :

విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జేమిసన్, విలియమ్ ఓ'రౌర్క్

భారత జట్టు :

రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, KL రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

Kuldeep Yadav gets the big wicket of Kane Williamson

 

Varun Dhawan gets young wicket

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement